వీడబ్ల్యూ (VW) స్మార్ట్ టీవీ - దీని ధర రూ.13,999గా ఉంది. కోడాక్ ఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ - దీని ధర రూ.16,999గా ఉంది. ఏసర్ 43 అంగుళాల 4కే టీవీ - దీని ధర రూ.22,999గా ఉంది. రెడ్‌మీ ఫైర్ టీవీ - దీని ధర రూ.24,999గా ఉంది. ఎంఐ 43 అంగుళాల స్మార్ట్ టీవీ - దీని ధర రూ.24,999గా ఉంది. హైసెన్స్ గూగుల్ క్యూఎల్ఈడీ టీవీ - దీని ధర రూ.25,999గా ఉంది. శాంసంగ్ 4కే అల్ట్రా ఎల్ఈడీ - దీని ధర రూ.26,299గా ఉంది. పానసోనిక్ ఎల్ఈడీ గూగుల్ టీవీ - దీని ధర రూ.27,999గా ఉంది. ఎల్జీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ - దీని ధర రూ.32,990 నుంచి ప్రారంభం అవుతుంది. సోనీ బ్రేవియా 4కే స్మార్ట్ టీవీ - దీని ధర రూ.43,690 నుంచి ప్రారంభం అవుతుంది.