Image Source: Poco India X/Twitter

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసింది.

Image Source: Poco India X/Twitter

అదే పోకో ఎఫ్6 5జీ. ఈ ఫోన్ ఎన్నో అంచనాలతో మనదేశంలో లాంచ్ అయింది.

Image Source: Poco India X/Twitter

దీనికి సంబంధించిన సేల్ నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.

Image Source: Poco India X/Twitter

ఈ ఫోన్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

Image Source: Poco India X/Twitter

ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు.

Image Source: Poco India X/Twitter

మనదేశంలో ఈ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే.

Image Source: Poco India X/Twitter

దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Poco India X/Twitter

కానీ అన్ని ఆఫర్లు పోనూ రూ.25,999కే కొనుగోలు చేయవచ్చు.

Image Source: Poco India X/Twitter

ఇందులో 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా (ఆఫర్‌తో రూ.31,999) ఉంది.

Image Source: Poco India X/Twitter

512 జీబీ స్టోరేజ్ ఉన్న అత్యంత చవకైన ఫోన్లలో ఇది కూడా ఒకటి.