Image Source: ABP Gallery

మీ ఫోన్‌ను మూత్రంతో ఛార్జ్ చేయవచ్చని తెలుసా మీకు?

Image Source: ABP Gallery

మానవ మూత్రం నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయవచ్చట.

Image Source: ABP Gallery

బ్రిటన్‌లోని ఒక శాస్త్రవేత్తల బృందం దీనిపై రీసెర్చ్ చేస్తుంది.

Image Source: ABP Gallery

దీన్ని ఒక గొప్ప విజయంగా వారు భావిస్తున్నారు.

Image Source: ABP Gallery

ఈ ప్రక్రియ కోసం వారు ‘మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్’ను ఉపయోగిస్తున్నారు.

Image Source: ABP Gallery

మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్ అనేది ఒక ఎనర్జీ కన్వర్టర్.

Image Source: ABP Gallery

దీని కోసం మూత్రంలో కాస్త బ్యాక్టీరియా కలుపుతారు.

Image Source: ABP Gallery

రెండు లీటర్ల మూత్రం నుంచి 40 మిల్లీవాట్ల వరకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయవచ్చట.

Image Source: ABP Gallery

ఇప్పటికే ఈ శాస్త్రవేత్తలు దీన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి చూపారట కూడా.

Image Source: ABP Gallery

దీంతో స్మార్ట్ ఫోన్‌ను కూడా వారు ఛార్జ్ చేశారట.