వీటిలో మొదటి ఆప్షన్ ఇటీవలే లాంచ్ అయిన మోటో జీ64 5జీ. ఈ ఫోన్ ధర రూ.14,999 నుంచి ప్రారంభం అవుతుంది. రెడ్‌మీ 13సీ 5జీ కూడా మీ బడ్జెట్‌కు న్యాయం చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999 నుంచి ప్రారంభం కానుంది. మోటో జీ34 5జీలో కూడా క్రేజీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.10,999 నుంచి మొదలు అవుతుంది. ఈ ఫోన్ ధర రూ.10,999 నుంచి మొదలు అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.12,999 నుంచి ప్రారంభం కానుంది. టెక్నో స్పార్క్ 20లో (రూ.10,499) కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. కానీ 5జీ మాత్రం లేదు.