Image Source: ABP Gallery

ప్రస్తుతం మనం ఉపయోగించే అన్ని స్మార్ట్ డివైస్‌లూ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతున్నాయి.

Image Source: ABP Gallery

స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు అన్నీ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.

Image Source: ABP Gallery

ఇటువంటి సందర్భాల్లో స్మార్ట్ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

Image Source: ABP Gallery

మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి.

Image Source: ABP Gallery

మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

Image Source: ABP Gallery

మీ ఫోన్ బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రెయిన్ అవుతుంటే హ్యాక్ అయిందని అనుకోవాలి.

Image Source: ABP Gallery

కొన్ని యాప్స్ మీ ఫోన్‌లో పర్మిషన్ లేకుండా డౌన్‌లోడ్ అయితే జాగ్రత్తగా ఉండాలి.

Image Source: ABP Gallery

ఇటువంటి తెలియని యాప్స్‌ను మీ ఫోన్‌పై స్పై చేయడానికి ఉపయోగిస్తారు.

Image Source: ABP Gallery

అలాంటి యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే ఫోన్ బాగా వేడెక్కుతుంది.

Image Source: ABP Gallery

కాల్స్‌లో ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది.