Image Source: Pixabay

స్మార్ట్ ఫోన్ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే బ్యాటరీ చాలా ముఖ్యం.

Image Source: Pixabay

దీని కోసం కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

Image Source: Pixabay

స్క్రీన్ టర్న్ ఆఫ్ ఫీచర్ టైమ్‌ను తగ్గించండి.

Image Source: Pixabay

స్క్రీన్ బ్రైట్‌నెస్ అవసరం అయిన దానికంటే ఎక్కువ పెట్టకండి.

Image Source: Pixabay

బ్రైట్‌నెస్‌ ఆటోమేటిక్‌గా ఛేంజ్ అయ్యేలా పెట్టుకోవాలి.

Image Source: Pixabay

కీబోర్డు సౌండ్స్, వైబ్రేషన్స్ ఆపేయాలి.

Image Source: Pixabay

ఎక్కువ బ్యాటరీ వాడే యాప్స్‌ను రిస్ట్రిక్ట్ చేయాలి.

Image Source: Pixabay

అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్‌ను టర్న్ ఆన్ చేయాలి.

Image Source: Pixabay

ఉపయోగించని యాప్స్, అకౌంట్లను డిలీట్ చేయాలి.

Image Source: Pixabay

డార్క్ థీమ్ ఉపయోగిస్తే బెటర్.