ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంకు అప్‌సైడ్ డౌన్ కేక్ అని పేరు పెట్టారు.
ABP Desam
Image Source: Pixabay

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంకు అప్‌సైడ్ డౌన్ కేక్ అని పేరు పెట్టారు.

బ్యాటరీ తయారీ తేదీ, ఎన్ని సార్లు ఛార్జింగ్ పెట్టారు అనే సమాచారం లభించనుంది.
ABP Desam
Image Source: Pixabay

బ్యాటరీ తయారీ తేదీ, ఎన్ని సార్లు ఛార్జింగ్ పెట్టారు అనే సమాచారం లభించనుంది.

దీని ద్వారా మన బ్యాటరీ పనితీరును ట్రాక్ చేయవచ్చు.
ABP Desam
Image Source: Pixabay

దీని ద్వారా మన బ్యాటరీ పనితీరును ట్రాక్ చేయవచ్చు.

మెరుగైన సెక్యూరిటీ కోసం పాత వెర్షన్ యాప్స్ ఇన్‌స్టాల్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది.
Image Source: Pixabay

మెరుగైన సెక్యూరిటీ కోసం పాత వెర్షన్ యాప్స్ ఇన్‌స్టాల్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది.

Image Source: Pixabay

ఫొటోలు, వీడియోలకు మరింత ప్రైవసీ లభించనుంది.

Image Source: Pixabay

పిన్ ప్రైవసీని ఇది మరింత ఎన్‌హేన్స్ చేయనుంది.

Image Source: Pixabay

ఆండ్రాయిడ్ 14లో ఇంటిగ్రేడెడ్ హెల్త్ కనెక్ట్ యాప్ లభించనుంది.

Image Source: Pixabay

వాల్ పేపర్లను, లాక్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

Image Source: Pixabay

10 బిట్ హెచ్‌డీఆర్‌ను కూడా ఆండ్రాయిడ్ 14 సపోర్ట్ చేయనుంది.

Image Source: Pixabay

కెమెరా2, కెమెరా ఎక్స్ ఎక్స్‌టెన్షన్లు కూడా దీంతో రానున్నాయి.