Image Source: Apple

అమెజాన్‌లో ఐఫోన్ 14 ప్లస్ ధరపై భారీ తగ్గింపు లభించింది.

Image Source: Apple

ఈ ఫోన్‌పై ఏకంగా 16 శాతం తగ్గింపు అందించడం విశేషం.

Image Source: Apple

ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.66,999గా ఉంది.

Image Source: Apple

పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లభించే ఐఫోన్ తక్కువ ధరకు కావాలనుకుంటే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Image Source: Apple

ఐఫోన్ 15 కూడా తక్కువ ధరకే అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Image Source: Apple

ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏకంగా 26 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది.

Image Source: Apple

ఐఫోన్ 14 ప్లస్ ఏకంగా ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Image Source: Apple

అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా రూ.41,250 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందించారు.

Image Source: Apple

ఒకవేళ మీ పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉంటే ఎక్కువ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ పొందవచ్చు.

Image Source: Apple

ప్రస్తుతం ఐఫోన్ 15 రూ.76,999కు అందుబాటులో ఉంది.