Image Source: Pixabay

ప్రస్తుతం మనందరం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. ఇందులో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి.

Image Source: Pixabay

కాలం గడిచేకొద్దీ సైబర్ నేరాలు కూడా ఎక్కువయ్యాయి.

Image Source: Pixabay

నెట్‌వర్క్‌లు, బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎర వేస్తున్నారు.

Image Source: Pixabay

మీరు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఫోన్, ల్యాప్‌టాప్‌ను కాపాడుకోవాలి.

Image Source: Pixabay

డివైస్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నెట్ సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

Image Source: Pixabay

ఇంటర్నెట్ కనెక్షన్ వేగంగా ఉండాలి. కుదిరితే వీపీఎన్ కూడా వాడండి.

Image Source: Pixabay

ల్యాప్‌టాప్‌ల్లో ప్రభావవంతమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ కూడా ఉండాలి.

Image Source: Pixabay

స్పామ్ మెయిల్స్, అనుమానాస్పద మెయిల్స్‌పై క్లిక్ చేయకండి.

Image Source: Pixabay

బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.

Image Source: Pixabay

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను సేఫ్ కాని వెబ్ సైట్లలో చెల్లింపులకు వాడకూడదు.