వాట్సాప్‌లో ఇటీవలే పాస్ కీస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. పాస్ కీస్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. దీని కోసం మీరు ముందుగా వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో పాస్ కీస్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. క్రియేట్ ఏ పాస్‌కీ ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్రాసెస్‌ను ప్రారంభించాలి. అనంతరం కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ పాస్ కీస్ క్రియేట్ చేసి అకౌంట్‌కు అటాచ్ చేయాలి. దీని ద్వారా మీ ఖాతా ప్రైవసీ మరింత మెరుగవుతుంది.