Image Source: Unsplash

హోలీ పండుగను దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు జరుపుకుంటారు.

Image Source: Unsplash

హోలీ ఆడేటప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు.

Image Source: Unsplash

ఆ సమయంలో ఫోన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Image Source: Unsplash

ఫోన్‌ను జిప్ లాక్ బాగ్స్‌లో వేసి ఉపయోగించడం బెటర్.

Image Source: Unsplash

హోలీ ఆడే సమయంలో ఫోన్‌కు రంగులు, నీళ్లు తాకకుండా రక్షిస్తాయి.

Image Source: Unsplash

టచ్ సెన్సిటివ్ జిప్ లాక్ బాగ్స్‌లో వేసి నిక్షేపంగా ఫోన్లు వాడుకోవచ్చు.

Image Source: Unsplash

ఒకవేళ అది సాధ్యం కాకపోతే డక్ట్ టేప్‌తో ఫోన్ల పోర్టులను క్లోజ్ చేసేయాలి.

Image Source: Unsplash

స్మార్ట్ ఫోన్‌కు నానో కోటింగ్ స్ప్రే వేస్తే ఫోన్‌లోకి నీరు చేరకుండా ఉంటుంది.

Image Source: Unsplash

ఫొటోలు తీసుకునే అవసరం లేకపోతే ఒక్కరోజుకి ఫీచర్ ఫోన్ వాడినా సరిపోతుంది.

Image Source: Unsplash

ఒకవేళ ఫోన్‌ తడిస్తే హెయిర్ డ్రయ్యర్ ద్వారా మాత్రం ఆరబెట్టకండి.