Image Source: Pexels

మిమ్మల్ని మీరు సీతారాములుగా చూసుకోవాలని ఉందా? ఇదిగో AI కిటుకు!

Image Source: Pexels

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (AI) ఇప్పుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది.

Image Source: ai_designs123/Instagram

ప్రస్తుతం AIలో ‘సీతారాములు’ ట్రెండ్ నడుస్తోంది.

Image Source: Pexels

మీరు కూడా మీ ఫొటోలను అలా మార్చుకోవచ్చు. ఎలా క్రియేట్‌ చేసుకోవచ్చో? ఇప్పుడు చూద్దాం.

Image Source: Pexels

మొదటగా గూగుల్ సర్చ్ బార్ లో sita ram ai images అని టైప్ చేయాలి.

Image Source: ai_designs123/Instagram

తర్వాత ఇమేజెస్ లోకి వెళ్లి నచ్చిన ఇమేజ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. గూగుల్ సెర్చ్ బార్ లో remaker ai అని టైప్ చేయాలి.

Image Source: ai_designs123/Instagram

remaker ai లింక్ ని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో face swap అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.

Image Source: ai_designs123/Instagram

తర్వాత అప్ లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీరు డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోను అప్ లోడ్ చేయాలి.

Image Source: ai_designs123/Instagram

swap image అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అది క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న మనకు నచ్చిన ఫొటోని అప్ లోడ్ చేయాలి.

Image Source: ai_designs123/Instagram

2 లేదా 3 నిమిషాల తర్వాత మనం గూగుల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫొటోకి మన ఫేస్‌తో ఉండే ఫొటో వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడమే.