యూపీఐ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ABP Desam
Image Source: Freepik

యూపీఐ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

కానీ ఇప్పుడు పాకెట్ యూపీఐ అనే కొత్త పదం వినిపిస్తూ ఉంది.
ABP Desam
Image Source: Freepik

కానీ ఇప్పుడు పాకెట్ యూపీఐ అనే కొత్త పదం వినిపిస్తూ ఉంది.

అసలు ఈ పాకెట్ యూపీఐ అంటే ఏంటి?
ABP Desam
Image Source: Freepik

అసలు ఈ పాకెట్ యూపీఐ అంటే ఏంటి?

ఈ పాకెట్ యూపీఐని మొబిక్విక్ రూపొందించంది.
Image Source: Freepik

ఈ పాకెట్ యూపీఐని మొబిక్విక్ రూపొందించంది.

Image Source: Freepik

దీని ద్వారా బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చట.

Image Source: Freepik

ఈ ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ ఫ్రాడ్స్ కూడా కూడా తగ్గుతాయని కంపెనీ అంటోంది.

Image Source: Freepik

మర్చంట్ క్యూఆర్ కోడ్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలకు కూడా దీని ద్వారా చెల్లింపు చేయవచ్చు.

Image Source: Freepik

రూపే, వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ కార్డులను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.