Image Source: Pixabay

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.

Image Source: Pixabay

వాట్సాప్‌లో కొన్ని అమేజింగ్ టిప్స్ ఫాలో అయితే యాప్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.

Image Source: Pixabay

బ్లూటిక్స్ ఆన్ చేసినా మనం మెసేజ్ చూశామో లేదో ఎదుటివారికి తెలియకుండా చేయవచ్చు.

Image Source: Pixabay

దాని కోసం మీరు మెసేజ్ ఓపెన్ చేసే ముందు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలి.

Image Source: Pixabay

అనంతరం మెసేజ్ చదివి, ఎగ్జిట్ అయిపోయి ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసేయండి.

Image Source: Pixabay

ఇలాంటి సందర్భంలో మీరు చదివిన మెసేజ్‌లకు బ్లూటిక్ రాదు.

Image Source: Pixabay

వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ ఎలా పంపాలో తెలుసా?

Image Source: Pixabay

మీరు వాట్సాప్‌లో ఎవరికి అయినా లైవ్ లొకేషన్ పంపవచ్చు.

Image Source: Pixabay

దీని ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో అవతలి వారికి తెలుస్తుంది.

Image Source: Pixabay

వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేముందు ‘*’తో స్టార్ట్ చేసి ‘*’తో ఎండ్ చేస్తే టెక్స్ట్ బోల్డ్ అవుతుంది.