Image Source: Pixabay

ప్రస్తుతం మనదేశంలో సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.

Image Source: Pixabay

మన ఫోన్ కొన్ని సిగ్నల్స్ ఇచ్చిందంటే హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందన్న మాట.

Image Source: Pixabay

ఆ సిగ్నల్స్ ఏంటి? అవి కనిపిస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Image Source: Pixabay

ఫోన్ హ్యాక్ అవ్వడానికి ప్రధాన కారణం మాల్‌వేర్.

Image Source: Pixabay

ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించకపోయినా బ్యాటరీ అయిపోతుందంటే మాల్వేర్ ఉందని అనుమానించాలి.

Image Source: Pixabay

మాల్వేర్ రన్ అయి మన డేటా హ్యాకర్ల చేతికి వెళ్లాలంటే ఇంటర్నెట్ కంపల్సరీ.

Image Source: Pixabay

మొబైల్ డేటా త్వరగా అయిపోతున్నా మీరు జాగ్రత్త పడాల్సిందే.

Image Source: Pixabay

మీరు ఎక్కువగా ఫోన్ వాడకపోయినా హ్యాంగ్ అవుతుంటే అది మాల్వేర్ ఇచ్యే సిగ్నల్ అనుకోవాలి.

Image Source: Pixabay

ఈ తరహా సిగ్నల్స్ కనిపిస్తే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఫోన్ రీసెట్ చేయాలి.

Image Source: Pixabay

అప్పుడు ఫోన్‌లో ఉన్న మాల్వేర్ పోయే అవకాశం ఉంటుంది.