ఛాట్‌జీపీటీని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపయోగిస్తున్నారు. దాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలో ఉదాహరణలతో ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. అలాగే రిఫరెన్స్ టెక్స్ట్ ఇస్తే ఇంకా మంచిది. దీన్ని సింపుల్‌గా, సిల్లీగా ఉంచితే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇన్‌స్ట్రక్షన్స్‌లో సొల్యూషన్ వెతకమని చెప్పాలి. అప్పుడు ఛాట్ జీపీటీ టైమ్ తీసుకుని ఆలోచిస్తుంది. ఏయే స్టెప్స్‌లో టాస్క్ కంప్లీట్ చేయాలో వివరంగా చెప్పాలి. ఛాట్‌జీపీటీకి ఎప్పుడూ ఉదాహరణలు ఇవ్వాలి. అప్పుడు మంచి అవుట్‌పుట్ వస్తుంది.