రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ - రూ.25,999 నుంచి ప్రారంభం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై రెడ్‌మీ నోట్ 13 ప్రో పని చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ - రూ.24,999 నుంచి ప్రారంభం ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 782 ప్రాసెసర్‌ను అందించారు. పోకో ఎక్స్6 ప్రో 5జీ - రూ.26,999 నుంచి ప్రారంభం పోకో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌ను పోకో అందించింది. మోటొరోలా ఎడ్జ్ నియో 40 5జీ - రూ.22,999 నుంచి ప్రారంభం ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. రియల్‌మీ 12 ప్రో - రూ.25,999 నుంచి ప్రారంభం ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు.