Image Source: Apple

ఐఫోన్ 16 లాంచ్‌కి ముందే చాలా లీకులు వచ్చాయి.

Image Source: Apple

ఈ సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Image Source: Apple

ఐఫోన్ 16 డిజైన్‌ కూడా ఇటీవలే మార్కెట్లో లీక్ అయింది.

Image Source: Apple

ఐఫోన్ 16లో కెమెరా మాడ్యూల్ ఐఫోన్ 11, 12 తరహాలో ఉండనుందని సమాచారం.

Image Source: Apple

ఐఫోన్ 12లో అందించిన వర్టికల్ కెమెరా మాడ్యూల్‌ను ఐఫోన్ 16లో అందించనున్నారని సమాచారం.

Image Source: Apple

దీన్ని బట్టి ఐఫోన్ 16 లుక్ కూడా మారుతుందని అంచనా వేయవచ్చు.

Image Source: Apple

ఐఫోన్ 16కు సంబంధించిన మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Image Source: Apple

ఐఫోన్ 15 తరహాలోనే ఐఫోన్ 16 డిస్‌ప్లే కూడా ఉండనుందని సమాచారం.

Image Source: Apple

దీంతో పాటు ప్రో మోడల్స్‌లో కూడా మార్పులు చేయనున్నారు.

Image Source: Apple

ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాలు, ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే ఉండనున్నాయని తెలుస్తోంది.