పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్, కరెంట్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్, కరెంట్ అకౌంట్‌కి డబ్బు డిపాజిట్ చేయలేరు, ట్రాన్స్‌ఫర్ చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి మార్చి 15 తర్వాత సబ్సిడీ రాదు. మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ను మార్చి 15 తర్వాత కూడా ఖాళీ అయ్యే వరకు ఉపయోగించుకోవచ్చు. మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ను మార్చి 15 తర్వాత రీఛార్జ్ చేయలేరు. కేవలం క్యాష్ బ్యాక్, రీఫండ్ మాత్రమే వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌లో మార్చి 15 తర్వాత కూడా క్యాష్ బ్యాక్, రీఫండ్ వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ని మూసివేసిన తర్వాత, మిగిలిన బ్యాలెన్స్‌ని ఇతర బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు