Image Source: Pixabay

రోజురోజుకూ దేశంలో సైబర్ నేరాలు ఎక్కువ అయిపోతున్నాయి.

Image Source: Pixabay

మీకే తెలియకుండా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయిపోయే అవకాశం ఉంది.

Image Source: Pixabay

ఈ సైబర్ నేరాన్ని ‘జ్యూస్ జాకింగ్’ అంటారు.

Image Source: Pixabay

జ్యూస్ జాకింగ్ విధానంలో బాధితులకు ఎటువంటి ఓటీపీ కానీ, మెసేజ్ కానీ రాదు.

Image Source: Pixabay

ఫేక్ ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా ఈ మోసం చేస్తారు.

Image Source: Pixabay

మొబైల్‌ను ఛార్జింగ్ స్టేషన్‌లో పెట్టగానే మీ సెన్సిటివ్ డేటాను దొంగిలిస్తారు.

Image Source: Pixabay

ఇటువంటి సందర్భాల్లో సైబర్ క్రిమినల్స్ బ్యాంకింగ్ యాప్స్‌ను కూడా యాక్సెస్ చేయగలరు.

Image Source: Pixabay

దీని తర్వాత రెప్పపాటులో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది.

Image Source: Pixabay

పబ్లిక్ ప్రదేశాల్లో ఈ ఫేక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండే అవకాశం ఉంది.

Image Source: Pixabay

ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు దీని గురించి ప్రకటనలు చేశాయి.