Image Source: Apple

స్మార్ట్ ఫోన్లు వాడే వారిలో చాలా మంది ఐఫోన్లు కొనాలని కలలు కంటూ ఉంటారు.

Image Source: Apple

మిగతా స్మార్ట్ ఫోన్ల కంటే ఐఫోన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

Image Source: Apple

అద్భుతమైన సెక్యూరిటీకి ఐఫోన్ పెట్టింది పేరు.

Image Source: Apple

కేవలం ఐఫోన్లలో మాత్రమే కాదు ఇతర యాపిల్ ఉత్పత్తుల్లో కూడా i ఉంటుంది.

Image Source: Apple

ఐమ్యాక్, ఐప్యాడ్, ఐపోడ్, ఐట్యూన్స్ లాగా అన్నమాట.

Image Source: Apple

అసలు అందులో i అనే అక్షరానికి స్టీవ్ జాబ్స్ చెప్పిన ఐదు అర్థాలు తెలుసా?

Image Source: Apple

ఐఫోన్‌లో ఐ అంటే ఇంటర్నెట్ అని అర్థంలో ఉపయోగిస్తారు.

Image Source: Apple

కొందరు ఐ అంటే ఇండివిడ్యువల్ అని కూడా అంటూ ఉంటారు.

Image Source: Apple

ఇన్‌స్ట్రక్ట్ అనే అర్థంలో కూడా కొందరు ఉపయోగిస్తారు.

Image Source: Apple

అలాగే ఇన్‌ఫార్మ్, ఇన్‌స్పైర్ అనే అర్థాలు కూడా ఉంటాయంట.