Image Source: Pixabay

ప్రస్తుతం మనం ఏం కావాలన్నా దాన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తాం.

Image Source: Pixabay

ప్రపంచంలో దేని గురించి కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేయవచ్చు.

Image Source: Pixabay

కానీ గూగుల్‌లో సెర్చ్ చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.

Image Source: Pixabay

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: Pixabay

గూగుల్‌లో ఎప్పుడూ చైల్డ్ పోర్న్ గురించి అస్సలు సెర్చ్ చేయకూడదు.

Image Source: Pixabay

అలాగే గూగుల్‌లో బాంబును ఎలా తయారు చేయాలి అన్నది కూడా సెర్చ్ చేయకూడదు.

Image Source: Pixabay

గూగుల్‌లో పైరసీ సినిమాల గురించి కూడా సెర్చ్ చేయకండి.

Image Source: Pixabay

అబార్షన్ ఎలా చేయాలనే విషయం గురించి కూడా గూగుల్లో అస్సలు వెతక్కూడదు.

Image Source: Pixabay

అలాగే లైంగిక వేధింపుల కేసుల విషయంలో బాధితుల పేర్లు కూడా సెర్చ్ చేయకూడదు.

Image Source: Pixabay

కొన్నిసార్లు ఇలాంటివి సెర్చ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.