Image Source: Pixabay

ప్రస్తుతం మనందరి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగం అయింది.

Image Source: Pixabay

ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి బ్యాటరీలు కూడా త్వరగా అయిపోతుంది.

Image Source: Pixabay

ఫోన్ బ్యాటరీ 40 శాతానికి రాగానే కొందరు ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు.

Image Source: Pixabay

ఫోన్‌ను పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయాలని కొందరు భావిస్తూ ఉంటారు.

Image Source: Pixabay

పూర్తిగా ఛార్జింగ్ పెడితే రోజంతా ఛార్జింగ్ వస్తుందని అనుకుంటూ ఉంటాం.

Image Source: Pixabay

కానీ ఫోన్‌ను పూర్తిగా ఛార్జింగ్ పెట్టడం అంత మంచిది కాదు.

Image Source: Pixabay

దీని కారణంగా బ్యాటరీ లైఫ్ పడిపోతుంది.

Image Source: Pixabay

20 శాతం కంటే ఛార్జింగ్ కిందకు పడిపోకుండా చూసుకోవాలి.

Image Source: Pixabay

అలాగే 80 నుంచి 90 శాతం మధ్యలో ఛార్జింగ్ పెడితే సరిపోతుంది.

Image Source: Pixabay

దీని కారణంగా ఫోన్ లైఫ్, బ్యాటరీ లైఫ్ రెండూ పెరుగుతాయి.