Image Source: Pixabay

వాట్సాప్‌లో హెచ్‌డీ క్వాలిటీలో ఫొటోలు పంపుకునే ఫీచర్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.

Image Source: Pixabay

కొన్ని స్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా హెచ్‌డీ ఫొటోలు వాట్సాప్‌లో పంపుకోవచ్చు.

Image Source: Pixabay

ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

అనంతరం మీరు ఎవరికి ఫొటో పంపాలనుకుంటే వారి ఛాట్ ఓపెన్ చేయండి.

Image Source: Pixabay

అక్కడ మీరు అటాచ్‌మెంట్ సింబల్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

మీరు పంపాలనుకున్న ఫొటోలను ముందుగా సెలక్ట్ చేసి క్రాప్ చేసుకోవాలి.

Image Source: Pixabay

అనంతరం ఫొటోకు పైభాగంలో కనిపించే హెచ్‌డీ ఆప్షన్ ఎంచుకోవాలి.

Image Source: Pixabay

హెచ్‌డీ ఆప్షన్ సెలక్ట్ చేశాక ‘సెండ్’ బటన్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

ఒకవేళ మీకు వచ్చిన ఫొటో హెచ్‌డీనా, కాదా అని తెలుసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది.

Image Source: Pixabay

మీరు రిసీవ్ చేసుకున్న ఫొటో కింద ‘HD’ అని ఉంటే అది హెచ్‌డీ పిక్ అని అర్థం.