Image Source: Oppo

ఒప్పో రెనో 12 5జీ సిరీస్ శుక్రవారం మనదేశంలో లాంచ్ అయింది.

Image Source: Oppo

ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్లు ఈ సిరీస్‌తో మార్కెట్లోకి వచ్చాయి.

Image Source: Oppo

ఒప్పో రెనో 12 ప్రో 5జీ ధర మనదేశంలో రూ.36,999 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Oppo

ఒప్పో రెనో 12 5జీ ధర రూ.32,999గా నిర్ణయించారు.

Image Source: Oppo

ఫ్లిప్‌కార్ట్, ఒప్పో అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్లు కొనేసుకోవచ్చు.

Image Source: Oppo

ఒప్పో రెనో 12 ప్రో 5జీలో 50 + 8 + 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు.

Image Source: Oppo

ఒప్పో రెనో 12 5జీలో 50 + 8 + 2 మెగాపిక్సెల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.

Image Source: Oppo

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు రన్ అవుతాయి.

Image Source: Oppo

ఈ రెండు ఫోన్లలోనూ ఏఐ ఫీచర్లు చాలా ఎక్కువగా అందించారు.

Image Source: Oppo

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు రన్ కానున్నాయి.