Image Source: Unsplash/Solen Feyissa

ఇన్ స్టాగ్రామ్‌లో గ్రూప్ క్రియేట్ చేయాలా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ

Image Source: YouTube/Instagram

సోషల్ మీడియా ఇన్‌స్ట్రాగ్రామ్ లో మీ ఫ్రెండ్స్ గ్రూపును ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు

Image Source: Unsplash/Alexander Shatov

ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులకు ఒక్కొక్కరికి విడిగా మెసేజ్, రీల్స్ షేర్ చేయకుండా, గ్రూపులో ఒకేసారి షేర్ చేయండి

Image Source: Unsplash/Deeksha Pahariya

మెటా సంస్థ తమ వినియోగదారుల కోసం ఎల్లప్పుడూ అప్ డేట్స్ తీసుకొస్తుంది

Image Source: Image Source: Unsplash/Alexander Shatov

Step 1:
మీ Instagram app ఓపెన్ చేయండి

Image Source: Unsplash/Katka Pavlickova

Step 2:
కుడివైపు కనిపిస్తున్న మెస్సెంజర్ ఐకాన్ ను క్లిక్ చేయండి

Image Source: Unsplash/lalo Hernandez

Step 3:
మీ స్కీన్ లో కుడివైపు పైన ఉన్న ఐకాన్ ను ఎంపిక చేసుకోండి

Image Source: Unsplash/Luke van Zyl

Step 4:
క్రియేట్ గ్రూప్ ఛాట్ (Create a group chat) మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్‌ను సెలక్ట్ చేయండి

Image Source: Unsplash/Claudio Schwarz

Step 5:
ఏదైనా ఒక మెస్సేజ్ టైప్ చేసి సెండ్ చేయాలి, ఇన్‌బాక్స్ లో మీ గ్రూపు కనిపిస్తుంది

Image Source: Unsplash/Sam 🐷

Step 6: కావాలనుకుంటే మీ గ్రూప్ పేరు, ఫొటోను మీరు మార్చుకోవచ్చు, అంతే గ్రూప్ సెట్ అయిపోయింది