జియోలో కావాల్సిన నంబర్ ఎంచుకునే ఆప్షన్ - కావాలంటే ఏం చేయాలి?

Published by: ABP Desam
Image Source: ABP Gallery

జియో ఒక స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది.

Image Source: ABP Gallery

కొంత మొత్తం చెల్లించి మీకు కావాల్సిన నంబర్ ఎంచుకోవచ్చు.

Image Source: ABP Gallery

మొదటి నాలుగు నంబర్లు జియో ఇస్తుంది. చివరి ఆరు నంబర్లు మీరు ఎంచుకోవచ్చు.

Image Source: ABP Gallery

దీనికి మీరు రూ.499 చెల్లించాల్సి ఉంటుంది.

Image Source: ABP Gallery

ఈ సదుపాయం జియో ప్లస్ పోస్ట్ పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

దీని కోసం మీరు కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Image Source: ABP Gallery

ముందు మీ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.

Image Source: ABP Gallery

తర్వాత మీకు కావాల్సిన నంబర్ బుక్ చేసుకోవాలి.

Image Source: ABP Gallery

అలాగే మై జియో యాప్‌లో కూడా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.

Image Source: ABP Gallery