ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్



iOS 18 లాంఛ్ ఖరారు



25 మోడళ్లలో రానున్న కొత్త iOS 18 అప్డేట్



iOS 18 అప్డేట్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఇవే..
ఐఫోన్ 16 సిరీస్
ఐఫోన్ 15 సిరీస్
ఐఫోన్ 14 సిరీస్
ఐఫోన్ 13 సిరీస్
ఐఫోన్ 12 సిరీస్
ఐఫోన్ 11 సిరీస్
ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్
ఐఫోన్ ఎక్స్ఎస్
ఐఫోన్ ఎక్స్ఆర్
ఐఫోన్ ఎస్ఈ 2
ఐఫోన్ ఎస్ఈ 3



సెప్టెంబర్ 16 నుంచి అందుబాటులోకి iOS 18



కొత్త అప్డేట్​ తో మరిన్ని సరి కొత్త ఫీచర్లు



కస్టమైజేషన్​ ఆప్షన్స్​, ఆపిల్ ఇంటెలిజెన్స్​ సదుపాయం



ఏఐ డ్రైవెన్ అప్​గ్రేడ్​ టూల్స్​ చాట్ జీపీటీ - పవర్​డ్​ సిరి, ఇమేజ్ జనరేషన్, కంటెంట్ ఎడిటింగ్ కెపాబిలిటీ సదూపాయం