అన్వేషించండి

Asia Cup 2025 Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌కు వచ్చే జట్లు ఏవీ? మ్యాచ్ ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది? లైవ్‌ ఎక్కడ చూడాలి?

Asia Cup 2025 Final:ఆసియా కప్‌ ఫైనల్‌కు అర్హత కోసం ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ పోటీ పడుతున్నాయి. ఇందులో ఏ జట్లకు తుది మ్యాచ్ ఆడే అర్హత ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఇక్కడ చూద్దాం.

Asia Cup 2025 Final: ఆసియా కప్‌లో ప్రస్తుతం సూపర్ 4 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం భారత్, బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఇందులో రెండు మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన, శ్రీలంకపై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. తర్వాత మ్యాచ్‌ శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన రెండు జట్లు ఫైనల్ ఆడతాయి.  

ఏసీసీ ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్‌ 9న ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పోటీ పడితే నాలుగు జట్లు సూపర్ 4కు చేరుకున్నాయి. ఇప్పుడు ఇందులో విజయం సాధించిన టాప్‌2 జట్లు ఫైనల్‌కు వెళ్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. 

అపజయం లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా సూపర్ 4లో మిగతా మూడు టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడబోతోంది. ఆ మూడింటిలో విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. వేరే జట్ల జయాపజయాలపై కూడా భారత్‌ అంతకంటే ముందే ఫైనల్‌కు చేరుకోవచ్చు. 

ఆసియా కప్‌ ఫైనల్‌ ఎక్కడ?

ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌లో జరగనుంది. దుబాయ్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియంలోనే మ్యాచ్‌ ఆడనున్నారు. ఇప్పటికే ఈ వేదికపై చాలా మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా అక్కడే జరిగాయి. 

ఆసియా కప్‌ ఫైనల్ ఎప్పుడు?

ఆసియా కప్‌ ఫైనల్ మ్యాచ్‌ సెప్టెంబర్‌  28న ఆదివారం నాడు జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 

పాయింట్‌ పట్టికలో ఎవరు టాప్‌లో ఉన్నారు?

ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు సూపర్‌ 4లో జరిగాయి. ఇందులో మొదటి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌ శ్రీలంకపై విజయం సాధించింది. తర్వాత జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఈ జట్లే ఉన్నాయి. అయిన రేపటి నుంచి జరిగే మ్యాచ్‌లను బట్టి కూడా ఈ స్థానాలు మారవచ్చు. 

ఆసియా ఫైనల్ మ్యాచ్‌ ఎక్కడ లైవ్ చూడాలి

ఆసియాకప్‌లోని అన్ని మ్యాచ్‌లు మాదిరిగానే ఫైనల్ మ్యాచ్ కూడా సోనీలివ్‌ యాప్‌, ఛానల్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు మాత్రమే ఈ మ్యాచ్‌లను లైవ్ చూడగలరు.  

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi: హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
Srikkanth Samson Snub: వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!
వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!
Arshdeep - Samreen Romance:
"మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget