By: ABP Desam | Published : 27 Dec 2021 01:08 PM (IST)|Updated : 27 Dec 2021 01:08 PM (IST)
Edited By: RamaLakshmibai
Baba Vanga Predictions
కరోనా కల్లోలం నుంచి బయటపడ్డాం అనుకునే సమయంలో ఒమిక్రాన్ కి భయపడుతూ నూతన ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ మరింత భయంకరంగా ఉంటుందంటున్నారు వంగా బాబా. ఇంతకీ ఈమె ఎవరు.. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణిలో నిజమైన ఘటనలేంటి..
Also Read: ఆమె చెబితే జరిగిపోతుందంతే.. 2022లో కరోనాని మించిన ప్రాణాంతక వైరస్..
బల్గేరియా పెట్రిచ్‌లో 1911, జనవరి 31న బాబా వంగ జన్మించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయి ప్రాణాలతో బయటపడిన బాబా వగ కళ్లలో ఇసుక పడటంతో చూపు కోల్పోయారు. ఆమె తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్ళారు. అప్పుడు వంగా వయసు 16ఏళ్లు.. ఆ సమయంలో ఆగొర్రె ఎక్కడుందో ఆమె ఊహించి చెప్పడం... అదే నిజం కావడంతో అప్పటి నుంచి ఆమె మాటలపై విశ్వాసం పెరిగింది. 30 ఏళ్లనాటికి ఆమె చెప్పినవన్నీ నిజం కావడంతో ‘నోస్ట్రడామస్ ఆఫ్ ద బాల్కన్స్’గా పిలిచుకునే వారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
వాంగ బాబా చెప్పిన వాటిలో జరిగిన ఘటనలు ఇవే..
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
బాబా వంగ భవిష్యవాణిలో జరుగుతాయని చెప్పినవి ఇవే..
వంగా బాబా 1996 ఆగస్టు 11న (84ఏళ్లప్పుడు) మరణించారు. అయితే వంగా బాబా చెప్పిన విషయాలేవీ రాతపూర్వకంగా లేకపోవడంతో అవన్నీ కల్పితాలే అనే ప్రచారం కూడా ఉంది. అయినా మంచి తీసుకోవడం, చెడుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం మంచిదే కదా అంటారు మరికొందరు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా
Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Kurma Jayanti 2022: ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయి
Vaishakh Purnima 2022: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది
Today Panchang 16th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఉమామహేశ్వర స్తోత్రం
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !