అన్వేషించండి

Paris Olympics 2024: అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ కోసం చేసిన సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. శుక్రవారం రాత్రి సెయిన్ నది నుంచి పారిస్ క్రీడల వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.

అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం (Photo Source: Twitter/ @Olympics )

1/10
ముసుగు ధరించి... ఫ్రాన్స్‌ చరిత్రను తెరిచి.. ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలో ముసుగు ధరించిన వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టార్చ్‌ పట్టుకుని ముందుకు నడుస్తూ ఫ్రెంచ్‌ చరిత్రను కళ్లకు కట్టాడు.

2/10
ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో ఫ్రాన్స్‌ సైక్లిస్ట్‌లు చేసిన విన్యాసాలు గగుర్పాటుకు గురి చేశాయి. సంప్రదాయ నృత్యాన్ని తలపించేలా దుస్తులు ధరించిన సైక్లిస్ట్‌లు అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు

3/10
అద్భుతంగా జరిగిన  పాప్‌ సింగర్‌ లేడీ గాగా ప్రదర్శన

4/10
కన్నుల పడువగా సాగిన  ఈ వేడుకల కోసం విడుదల చేసిన  టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోాయాయి.

5/10
పేరెన్నిక గల ఫ్రాన్స్ పాప్ స్టార్స్ ఈ వేడుకలలో ఉత్సాహంగా ప్రదర్శనలు చేశారు.

6/10
ఫ్రాన్‌ సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా విశ్వ క్రీడల ప్రారంభోత్సవం సాగింది. ఇందులో ప్రదర్శనకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

7/10
నదికి ఇరువైపులా ఏర్పాటు చేసిన  సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి.

8/10
ఈ సారి ప్రత్యేకంగా ఈఫిల్ టవర్ లోని ఇనుప ముక్కలను ఒలింపిక్ పతకంలో చేర్చారు.

9/10
ఫ్రాన్స్‌ సత్తాను చాటేలా గగనతలంలోనూ వేడుకలను నిర్వహించారు. ఈఫిల్‌ టవర్‌పై జరిగిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

10/10
పారిస్‌ నగర నడిబొడ్డను.. చారిత్రక ప్రదేశాలను తాకుతూ వివిధ దేశాల అథ్లెట్ల పడవలు ముందుకుసాగాయి. వీటిని చూసేందుకు క్రీడాభిమానులకు రెండు కళ్లు సరిపోలేదు.

ఒలింపిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Embed widget