అన్వేషించండి

Bowlers With Most Hat Tricks ODI: వన్డే క్రికెట్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన ఐదుగురు బౌలర్లు వీళ్లే..

Bowlers With Most Hat Tricks ODI: వన్డేల్లో హ్యాట్రిక్ తీయడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ కొందరు ఈ ఘనతను సాధించి క్రికెట్ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్లు

1/6
వన్డే క్రికెట్ చరిత్రలో ఎందరో గొప్ప బౌలర్లు ఉన్నారు. కానీ చాలామందికి హ్యాట్రిక్ తీయాలన్న కల మాత్రం నెరవేరలేదు.

2/6
ఒక్కసారి హ్యాట్రిక్ తీసేందుకే బౌలర్లు సతమతమవుతుంటే.. శ్రీలంక స్టార్ బౌలర్, దిగ్గజ ఆటగాడు లసిత్ మలింగ మాత్రం మూడు సార్లు హ్యాట్రిక్ తీసి ఔరా అనిపించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్‌గా శ్రీలంక మాజీ దిగ్గజం లసిత్ మలింగ నిలిచాడు.

3/6
కుల్దీప్ యాదవ్: వన్డే క్రికెట్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. కుల్ దీప్ ఇప్పటి వరకు వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించాడు.

4/6
ట్రెంట్ బౌల్ట్: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా వన్డేల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ సాధించాడు. బోల్ట్ వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించాడు

5/6
వసీం అక్రమ్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ కూడా రెండు సార్లు హ్యాట్రిక్ తీశాడు.

6/6
చమిందా వాస్: శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ కూడా వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించి అద్భుతం చేశాడు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Mathu vadalara 2 OTT: ‘మత్తువదలరా 2‘ ఓటీటీ ఫార్ట్ నర్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
‘మత్తువదలరా 2‘ ఓటీటీ ఫార్ట్ నర్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Crime News: కొడుకు ప్రేమ వివాహం - తల్లిని కట్టేసి చిత్రహింసలు పెట్టిన యువతి బంధువులు, కర్నూలు జిల్లాలో దారుణం
కొడుకు ప్రేమ వివాహం - తల్లిని కట్టేసి చిత్రహింసలు పెట్టిన యువతి బంధువులు, కర్నూలు జిల్లాలో దారుణం
Embed widget