అన్వేషించండి
Travis Head: అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్ విధ్వంసకర సెంచరీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో కేవలం 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు.

హెడ్ విధ్వంసకర సెంచరీ
1/7

ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో ట్రావిస్ హెడ్ విశ్వరూపం
2/7

బౌండరీలు, సిక్సులతో ఊచకోత కోసిన ఆసిస్ బ్యాటర్
3/7

20 ఫోర్లు, 5 సిక్సర్లతో 158 పరుగులు చేసిన హెడ్
4/7

ఇంగ్లండ్ పై రెండు సార్లు 150 పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు
5/7

బౌండరీలతోనే 110 పరుగులు చేసిన హెడ్
6/7

భారత్ పై వన్డే ప్రపంచకప్ ఫైనల్ ను గుర్తు చేసుకున్న అభిమానులు
7/7

ఫైనల్లో భారత కలను 137 పరుగులతో ఛిద్రం చేసిన హెడ్
Published at : 20 Sep 2024 10:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion