అన్వేషించండి

Ajinkya Rahane: అజింక్య రహానె @ 10 Years... అంతర్జాతీయ క్రికెట్లో రహానె అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి... స్పెషల్ పోస్టు చేసిన భార్య రాధిక

అజింక్య రహానె

1/12
అజింక్య రహానె భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది.

2/12
ఈ సందర్భంగా అతడి భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రత్యేక మెసేజ్ చేసింది.

3/12
2011 ఆగస్టు 31న రహానె మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్ తో T20 కోసం భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.

4/12
2021 ఆగస్టు 31తో రహానె అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తియింది.

5/12
2013లో మార్చిలో రహానె టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాపై రహానె టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

6/12
2011 సెప్టెంబరులో వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు. టీ20, వన్డేల్లో ఇంగ్లాండ్ పైనే రహానె అరంగేట్రం చేశాడు.

7/12
రహానె చివరిసారి 2016లో టీ20 మ్యాచ్ ఆడాడు. అలాగే 2018 ఫిబ్రవరిలో చివరి వన్డే ఆడాడు.

8/12
రహానె భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

9/12
ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు రహానె పేరిట ఉంది. 2015లో శ్రీలంకతో జరిగిన ఓ టెస్టులో రహానె 8 క్యాచ్‌లు పట్టాడు.

10/12
వన్డేల్లో వరుసగా ఐదు ఇన్నింగ్సుల్లో అర్థ శతకాలు సాధించిన 11వ ఆటగాడు రహానె.

11/12
టీ20ల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే రహానె 61 పరుగులు చేశాడు.

12/12
టీ20ల్లో ఒకే మ్యాచ్లో అత్యధిక క్యాచ్‌లు(4) పట్టిన రికార్డు రహానె పేరిట ఉంది.

ఆట ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget