అన్వేషించండి

Diwali Date 2024: అనవసర రచ్చ , చర్చ వద్దు.. దీపావళి జరుపుకోవాల్సిన రోజు ఇదే!

Diwali 2024 Date Muhurat: తిథులు తగులు - మిగులు రావడంతో దీపావళి సెలబ్రేషన్స్ పై ఎన్నో చర్చలు జరుగుతున్నాయ్...ఇక ఆపేయండి.. దివాలీ సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఏ రోజంటే...

Image Credit: Pixabay

1/7
తిథులు తగులు మిగులు వచ్చినప్పుడు..కొన్ని పండుగలకు సూర్యోదయం పరిగణలోకి తీసుకుంటే మరికొన్ని పండుగలకు సూర్యాస్తమయానికి ఉన్న తిథిని పరిగణలోకి తీసుకోవాలి.. దీపావళికి రెండో పద్ధతి అనుసరించాలి

2/7
దీపావళి అమావాస్య అని పిలుస్తారు..అంటే అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు దీపావళి జరుపుకోవాలన్నమాట. ఈ లెక్కన అక్టోబరు 31  మధ్యాహ్నం నుంచి నవంబరు 1 సాయంత్రం వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి..

3/7
అమావాస్య తిథి అక్టోబరు 31 గురువారం మధ్యాహ్నం 2 గంటల 46 నిముషాల నుంచి నవంబరు 1 శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ ఉంది. సాయంత్రానికి అమావాస్య ఘడియలు ఉన్న రోజు అక్టోబరు 31 గురువారం..అందుకే నిస్సందేహంగా దీపావళి వేడుకలు అక్టోబరు 31నే జరుపుకోవాలి

4/7
ధనత్రయోదశి, నరక చతుర్థశి, దీపావళి అమావాస్య వరుసగా మూడు రోజులు వస్తుంటాయి. తిథులు తగులు మిగులు ఉండడం  సూర్యాస్తమయం, సూర్యోదయం లెక్కల కారణంగా.. ఈ ఏడాది ఈ మూడు పండుగలు రెండు రోజుల్లో వచ్చేస్తున్నాయి

5/7
అక్టోబరు 30 బుధవారం ధన త్రయోదశి కాగా.. అక్టోబరు 31 గురువారం నరకచతుర్థశి, దీపావళి రెండూ వచ్చాయి...

6/7
దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీపూజ చేయడం ద్వారా ఇంట్లో సరిసంపదలు వెల్లివిరుస్తాయంటారు. ఇంట్లో ఈశాన్యం లేదా ఉత్తర దిశగా ప్రదేశాన్ని శుభ్రంచేసి పీటపై ఎర్రటి వస్త్రం పరిచి ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత లక్ష్మీ పూజ చేయాలి.

7/7
మహాలక్ష్మికి తియ్యటి పదార్థాలు నివేదించి..  పూజ అనంతరం ప్రసాదం అందరకీ నివేదించి.. ఇల్లంతా దీపాలు వెలిగించాలి

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్‌ప్రైజ్ చేసిన నిర్వాహకులు
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్‌ప్రైజ్ చేసిన నిర్వాహకులు
Nara Lokesh Delhi Tour Secrets :  నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
BRS Politics : కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
SSMB29: వీఎఫ్ఎక్స్‌కు తోడుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మహేష్ బాబు సినిమాతో వెండితెరపై మాయ చేయబోతున్న దర్శక ధీరుడు
వీఎఫ్ఎక్స్‌కు తోడుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మహేష్ బాబు సినిమాతో వెండితెరపై మాయ చేయబోతున్న దర్శక ధీరుడు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్యాడ్స్ కోసం వేల కోట్ల ఖర్చు, ట్రంప్‌ని వెనక్కి నెట్టి కమలా హారిస్వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్‌ప్రైజ్ చేసిన నిర్వాహకులు
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్‌ప్రైజ్ చేసిన నిర్వాహకులు
Nara Lokesh Delhi Tour Secrets :  నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?
BRS Politics : కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
SSMB29: వీఎఫ్ఎక్స్‌కు తోడుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మహేష్ బాబు సినిమాతో వెండితెరపై మాయ చేయబోతున్న దర్శక ధీరుడు
వీఎఫ్ఎక్స్‌కు తోడుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మహేష్ బాబు సినిమాతో వెండితెరపై మాయ చేయబోతున్న దర్శక ధీరుడు
Pottel First Review: 'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!
'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!
Diwali Date 2024: అనవసర రచ్చ , చర్చ వద్దు.. దీపావళి జరుపుకోవాల్సిన రోజు ఇదే!
అనవసర రచ్చ , చర్చ వద్దు.. దీపావళి జరుపుకోవాల్సిన రోజు ఇదే!
YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
Rains Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Embed widget