అన్వేషించండి

Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!

Bike Petrol Tank Full: మీ దగ్గర ఉన్న కారు లేదా బైక్‌లో పెట్రోల్, డీజిల్ పట్టించేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? అయితే మీరు దీని గురించి కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

Motorcycle And Car Petrol Tank: మోటార్ సైకిల్ లేదా ఏదైనా వాహనంలో పెట్రోల్, డీజిల్ నింపేటప్పుడు వాహనం ఇంధన ట్యాంక్ దాని సామర్థ్యానికి మించి నింపకూడదని గుర్తుంచుకోవాలి. ట్యాంక్ సామర్థ్యం కంటే ఎక్కువ ఇంధనాన్ని నింపినట్లయితే అప్పుడు పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇలా జరగడానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాహన కంపెనీలు ఏదైనా వాహనం ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని 10 నుంచి 15 శాతం తక్కువగా అంచనా వేస్తారు. తద్వారా ప్రజలు తమ ఫ్యూయల్ ట్యాంక్‌ను వాహన తయారీదారులు పేర్కొన్న సామర్థ్యానికి అనుగుణంగా నింపుతారు. మీరు మీ మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ నింపడానికి వెళ్లి ట్యాంక్ ఫుల్ చేయమని పెట్రోల్ బంకులో అడిగారని అనుకుందాం. పెట్రోల్ బంకులో ఉన్న వ్యక్తి మీ మోటార్‌సైకిల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు అయితే వాహనంలోని పెట్రోల్ దాదాపు 11 లీటర్లు అని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు కెపాసిటీ కంటే ఎక్కువ పెట్రోల్ ఎలా నింపవచ్చు అని మీరు ఆలోచిస్తారు. దీని వెనుక కారణం ఏమిటంటే వాహన తయారీదారులు ఉద్దేశపూర్వకంగా ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని తక్కువగా చూపిస్తారు. దీని ద్వారా ప్రజలు ఆ పరిమితికి మించి ట్యాంక్‌ను నింపరని మేకర్స్ భావిస్తారు. 

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

ట్యాంక్ ఫుల్ ఎందుకు చేయకూడదు?
పెట్రోల్ బంకులో భూగర్భ ట్యాంక్ లోపల నిల్వ చేసిన పెట్రోల్, డీజిల్ ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. అయితే బయటి వాతావరణంలోకి వచ్చినప్పుడు దాని ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లేదా డీజిల్ బయటకు వచ్చిన తర్వాత దానికి బయటి గాలి తగిలినప్పుడు దాని వాల్యూమ్ పెరుగుతుంది. ఇది ఇంధనం లీకేజీ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల పెట్రోల్ లేదా డీజిల్ దాని సామర్థ్యం కంటే తక్కువ మోటార్ సైకిల్ లేదా కారులో నింపవచ్చు.

పెట్రోల్ లేదా డీజిల్ నుంచి వచ్చే ఆవిరికి ఫ్యూయల్ ట్యాంక్ లోపల వాక్యూమ్ కూడా అవసరం. ట్యాంక్‌ను పూర్తిగా నింపిన తర్వాత పెట్రోల్‌కు ఆ వాక్యూమ్ లభించదు. దీని కారణంగా ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. అప్పుడు కాలుష్యం కూడా పెరుగుతుంది. మోటార్‌సైకిల్‌ ట్యాంక్‌ పూర్తిగా నిండిపోయి పార్కింగ్‌ చేస్తున్నప్పుడు దాన్ని వంచి సైడ్‌ స్టాండ్‌పై పెడితే లీకేజీ అయ్యే అవకాశం ఉందని దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget