అత్యంత చవకైన మహీంద్రా కారు ధర ఎంత?

Published by: Saketh Reddy Eleti
Image Source: Mahindra

భారతీయ మార్కెట్లో మహీంద్రా కార్లకు చాలా మంచి పేరు ఉంది.

Image Source: Mahindra

ఈ కార్ల ధరలు కూడా అందుబాటులో ఉండటం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించాయి.

Image Source: Mahindra

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో నుంచి థార్ రోక్స్ వరకు ఈ విభాగంలో చాలా పవర్‌ఫుల్ కార్లు ఉన్నాయి.

Image Source: Mahindra

మహీంద్రా కార్లు మనదేశంలో రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్యలో ఉన్నాయి.

Image Source: Mahindra

వీటన్నిటిలో అత్యంత చవకైన కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో.

Image Source: Mahindra

ఈ కారు మనదేశంలో 2024లోనే లాంచ్ అయింది.

Image Source: Mahindra

లాంచ్ అయినప్పటి నుంచి ప్రజల్లో మంచి డిమాండ్ సంపాదించింది.

Image Source: Mahindra

లాంచ్ అయినప్పుడు దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.7.49 లక్షలుగా ఉండేది.

Image Source: Mahindra

కానీ ఇప్పుడు ఇది పెరిగి రూ.7.79 లక్షలకు చేరింది.

Image Source: Mahindra