హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై భారీ డిస్కౌంట్ ఇచ్చిన కంపెనీ!

Published by: Saketh Reddy Eleti
Image Source: Hyundai

ప్రముఖ కార్ల బ్రాండ్ హ్యుందాయ్ తన కార్లపై భారీ డిస్కౌంట్‌ను అందించింది.

Image Source: ABP Gallery

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

దీనిపై ఏకంగా రూ.53,000 డిస్కౌంట్‌ను కంపెనీ అందించనుంది.

Image Source: ABP Gallery

మైక్రో ఎస్‌యూవీ కేటగిరీలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ మార్కెట్లోకి వచ్చింది.

Image Source: ABP Gallery

ఈ కారు రూ.6.13 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూం ధరతో లాంచ్ అయింది.

Image Source: ABP Gallery

టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.10.43 లక్షల వరకు ఉంది.

Image Source: ABP Gallery

అనంతరం ఇందులో సీఎన్‌జీ వేరియంట్ కూడా మార్కెట్లో లాంచ్ అయింది.

Image Source: ABP Gallery

మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఇది కూడా ఒకటి.

Image Source: ABP Gallery