ప్రస్తుతం మనదేశంలో రూ.లక్షలోపు ధరలో ఉన్న స్కూటీలు. ఇవన్నీ ఎక్స్ షోరూం ధరలే. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ ధర రూ.79 వేల రేంజ్‌లో ఉంది. హీరో ప్లెజర్ ధర రూ.80 వేల రేంజ్‌లో ఉంది. హోండా డియో స్కూటీ ధర రూ.87 వేల రేంజ్‌లో ఉంది. హోండా యాక్టివా 6జీని రూ.89 వేల రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. హోండా డెస్టినీ స్కూటీ ధర రూ.89 వేల రేంజ్‌లో ఉంది. సుజుకి యాక్సెస్‌ను రూ.94 వేల రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. హీరో మేస్ట్రో ధర రూ.98 వేల రేంజ్‌లో ఉంది.