సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 212 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

ఓబెన్ ఎలక్ట్రిక్ రోరర్ ఎలక్ట్రిక్ బైక్ 200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 181 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

టార్క్ క్రేటాస్/క్రేటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ 180 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

హీరో వీడా ఎలక్ట్రిక్ స్కూటర్ 165 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

ఒకినావా ఓఖి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ 160 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

రీవోల్ట్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 146 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.