GNCAP రేటింగ్ ప్రకారం భారత్ లో మోస్ట్ అన్ సేఫ్ కార్లు ఇవే!

Image Source: Photo Credit: Hyundai Motor Company

1.హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్- గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ లో ఈ కారు 2 స్టార్ రేటింగ్ మాత్రమే సంపాదించింది.

Image Source: Photo Credit: Maruti Suzuki Motors

2.మారుతి సుజుకి ఆల్టో K10- ఈ కారు పెద్దల రక్షణలో 2-స్టార్, పిల్లల భద్రత విషయంలో 0 స్టార్‌ ను స్కోర్ చేసింది.

Image Source: Photo Credit: Maruti Suzuki Motors

3.మారుతీ సుజుకి స్విఫ్ట్- ఈ కారు పెద్దలు, పిల్లల సేఫ్టీలో కేవలం 1-స్టార్ రేటింగ్‌ను స్కోర్ చేసింది.

Image Source: Photo Credit: Renault Car Company

4.రెనాల్ట్ క్విడ్- ఈ కారు పెద్దలు, పిల్లల సేఫ్టీలో 1-స్టార్ రేటింగ్‌ను సాధించింది.

Image Source: Photo Credit: Maruti Suzuki Motors

5.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్- ఈ కారు పెద్దవారి భద్రతలో 1-స్టార్, పిల్లల భద్రతలో 0 స్టార్ రేటింగ్‌ను పొందింది.

Image Source: Photo Credit: Maruti Suzuki Motors

6.మారుతి సుజుకి ఇగ్నిస్- ఈ కారు పెద్దల భద్రతలో 1 స్టార్, పిల్లల రక్షణలో 0 స్టార్‌లను స్కోర్ చేసింది.

Image Source: Photo Credit: Maruti Suzuki Motors

7.మారుతీ సుజుకి S-ప్రెస్సో- ఈ కారు పెద్దవారి భద్రతలో 1-స్టార్, పిల్లల భద్రతలో 0 స్టార్‌ ను సాధించింది.