2023లో విడుదలయ్యే బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే!

2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను విడుదల చేసే అవకాశం- ప్రారంభ ధర రూ. 6 లక్షలు.(Photo Credit: Hyundai)

2023 మారుతి సుజుకి స్విఫ్ట్: ఇండియన్ ఆటో ఎక్స్‌పో- 2023లో లాంచ్- ప్రారంభ ధర రూ. 6 లక్షలు ఉండవచ్చు.(Photo Credit: Maruti)

2023 హ్యుందాయ్ మైక్రో SUV: 2023లో విడుదల- ప్రారంభ ధర రూ. 6.5 లక్షల వరకు ఉండవచ్చు.(Photo Credit: Hyundai)

సిట్రోయెన్ eC3: 2023లో విడుదల- ప్రారంభ ధర రూ. 10 లక్షల లోపు వరకు ఉండవచ్చు. (Photo Credit: Citroen)

హోండా సబ్-4M SUV: 2023లో లాంచ్- ప్రారంభ ధర దాదాపు రూ. 8 లక్షల వరకు ఉండవచ్చు. (Photo Credit: Honda)

హోండా బ్రయో: 2023లో విడుదల- ప్రారంభ ధర రూ. 5 లక్షల వరకు ఉండవచ్చు. (Photo Credit: Honda)

సియాజ్ ఆధారిత టయోటా బెల్టా సెడాన్: 2023లో విడుదల- ప్రారంభ ధర రూ. 9 లక్షలు ఉండవచ్చు. (Photo Credit: Toyota)