రెగ్యులర్‌గా బైక్ సర్వీస్ చేయించాలి.

కార్బొరేటర్ సెట్టింగ్స్ చెక్ చేయిస్తూ ఉండాలి.

టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండాలి.

మంచి క్వాలిటీ ఉన్న పెట్రోల్‌ను వాడాలి.

ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు.

ఎకానమీ లిమిట్‌లోనే డ్రైవ్ చేయాలి.

30 సెకన్ల కంటే ఎక్కువ సేపు ఆపాలంటే ఇంజిన్ ఆఫ్ చేయండి.

ఎండలో పార్క్ చేయకూడదు.

బండి క్లీన్ చేస్తూ, ల్యూబిక్రెంట్స్ వాడుతూ ఉండాలి.

ఒరిజినల్ ఉత్పత్తులనే ఉపయోగించాలి.