ఐఫోన్ 14 సిరీస్‌లో హైఎండ్ మోడల్ ప్రో మ్యాక్స్ 1 టీబీ వేరియంట్ ధర రూ.1.9 లక్షలుగా ఉంది. ఆ ధరలో బెస్ట్ స్పోర్ట్స్ బైకులు కూడా ఉన్నాయి.