గూగుల్ లో ఎప్పుడూ సెర్చ్ చేయకూడని విషయాలు

Published by: Shankar Dukanam
Image Source: Pexels

గూగుల్‌లో ఎప్పుడు కూడా మీ PAssword వెతకవద్దు

Image Source: Pexels

దీనివల్ల మీ పాస్‌వర్డ్ ఇతరులు దొంగిలించే ప్రమాదం ఉంటుంది

Image Source: Pexels

మీ బ్యాంక్ వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేయడం మానుకోండి

Image Source: pexels

గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీ వివరాల ద్వారా మోసం చేసే ప్రమాదం పెరుగుతుంది

Image Source: Pexels

ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే గూగుల్ సెర్చ్ చేసి ఇంట్లో చికిత్స తీసుకోవద్దు

Image Source: Pexels

ఉచిత డౌన్లోడ్ లింక్స్ కోసం సెర్చ్ చేయవద్దు. అలాంటి లింకులలో వైరస్ ఉండవచ్చు

Image Source: pexels

ఏ తెలియని బ్యాంకులో మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయడం మంచిది కాదు

Image Source: Pexels

మీకు ఐడియా లేని గూగుల్ లింక్ లో మీ డేటా ఎంటర్ చేయవద్దు

Image Source: Pexels

ఇలాంటి పనుల ద్వారా మీ డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంటుంది

Image Source: Pexels