పవర్ బ్యాంక్ 100 శాతం ఛార్జింగ్ చేయాలా

Published by: Shankar Dukanam
Image Source: pexels

పవర్ బ్యాంక్ ను ప్రతిసారీ 100 ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు

Image Source: pexels

అవసరాన్ని బట్టి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది

Image Source: Pexels

ఎక్కువ రోజులు ఉపయోగించనప్పుడు దీనిని పూర్తిగా ఖాళీగా ఉంచవద్దు

Image Source: Pexels

ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ బ్యాంక్ ను వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచవద్దు

Image Source: Pexels

పవర్ బ్యాంకును ఛార్జ్ చేయడానికి పాడైన లేదా దెబ్బతిన్న ఛార్జర్ ఉపయోగించవద్దు

Image Source: Pexels

మంచి నాణ్యత గల ఛార్జర్, కేబుల్ ఉపయోగించండి

Image Source: pexels

పవర్ బ్యాంక్ ను ఎండలో పెట్టి మాత్రం ఛార్జ్ చేయవద్దు

Image Source: Pexels

బ్యాటరీ ఉబ్బడం మొదలుపెడితే దానిని వెంటనే వాడటం ఆపేయండి

Image Source: Pexels