పిల్లలు సైబర్‌ మోసాల బారిన పడకుండా ఏం చేయాలి?

Published by: Khagesh
Image Source: pexels

పిల్లలకు అపరిచితులతో ఆన్లైన్లో మాట్లాడకుండా ఉండమని సలహా ఇవ్వండి

Image Source: pexels

OTP పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోకుండా ఉండే అలవాటు చేసుకోండి

Image Source: pexels

కేవలం నమ్మదగిన వెబ్‌సైట్‌లు యాప్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతించండి

Image Source: pexels

ఏ అనుమానాస్పద లింక్ పై క్లిక్ చేయవద్దని వివరించండి

Image Source: pexels

ఫోన్‌లో, యాప్స్ లో పేరెంటల్ కంట్రోల్ ఉపయోగించండి

Image Source: pexels

పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచండి

Image Source: pexels

కఠినమైన, విభిన్నమైన పాస్వర్డ్లు క్రియేట్ చేయడం నేర్పండి

Image Source: pexels

తెలియని వ్యక్తులతో ఆన్లైన్ గేమ్స్లో లావాదేవీలు చేయనివ్వవద్దు

Image Source: pexels

సైబర్ భద్రత గురించి పిల్లలతో నిస్సంకోచంగా మాట్లాడండి

Image Source: pexels

ఏదైనా మోసం జరిగే అవకాశం ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ప్లాట్‌ఫారమ్, సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి

Image Source: pexels