WiFi నెమ్మదిగా ఉంది వేగం పెంచడానికి 8 సులభమైన మార్గాలు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

వైఫై కోసం మంచి ప్లాన్ తీసుకున్న తర్వాత కూడా నెమ్మదిగా ఉందని అనిపిస్తుంది.

Image Source: pexels

రౌటర్ ను ఇంటర్ఫరెన్స్ కలిగించే ఎలక్ట్రానిక్ డివైస్ ల నుండి దూరంగా ఉంచండి

Image Source: pexels

క్రమం తప్పకుండా ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లను తనిఖీ చేయండి అవి బగ్‌లను సరిచేస్తాయి .

Image Source: pexels

ఒక బలమైన పాస్వర్డ్ను సెట్ చేయండి

Image Source: pexels

అతిథుల కోసం గెస్ట్ నెట్‌వర్క్ సెటప్ చేయండి తద్వారా మెయిన్ నెట్‌వర్క్ ఓవర్‌లోడ్ అవ్వకుండా ,పనితీరు మెరుగ్గా ఉంటుంది

Image Source: pexels

రౌటర్ సెట్టింగ్స్ ద్వారా మాన్యువల్‌గా తక్కువ రద్దీ ఉన్న ఛానెల్‌ను ఎంచుకోండి తద్వారా వైఫైలో అంతరాయం ఉండదు

Image Source: pexels

మీ రూటర్ చాలా సంవత్సరాలు పాతది అయితే మీ రూటర్‌ను అప్‌గ్రేడ్ చేయండి

Image Source: pexels

మీ ఇల్లు పెద్దదైతే లేదా గోడలు మందంగా ఉంటే ఒకే రౌటర్ మొత్తం ప్రాంతాన్ని సమర్థవంతంగా కవర్ చేయలేదు . దీని కోసం వైఫై ఎక్స్‌టెండర్ లేదా మెష్ నెట్‌వర్క్‌ను ఉపయోగించండి

Image Source: pexels

మైక్రోవేవ్ కార్డ్‌లెస్ ఫోన్ , బేబీ మానిటర్లు వంటి పరికరాలు వైఫై సిగ్నల్స్‌కు అంతరాయం కలిగించవచ్చు

Image Source: pexels