వాట్సాప్ లో మీ లైవ్ లొకేషన్ ని ఎవరు చూడగలరు

Published by: Khagesh
Image Source: Pexels

WhatsApp మీ భద్రత ,సౌలభ్యం కోసం మీకు లైవ్ లొకేషన్ షేర్ చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది

Image Source: Pexels

మీరు మీ రియల్ టైమ్ లొకేషన్ కొంత సమయం వరకు ఎవరితోనైనా షేర్ చేయవచ్చు

Image Source: pexels

మీ లైవ్ లొకేషన్ మీరు షేర్ చేసిన వ్యక్తులు మాత్రమే చూడగలరు

Image Source: pexels

మీరు గనుక మీ లొకేషన్ ఏదైనా గ్రూపులో షేర్ చేస్తే గ్రూపులోని అందరూ లొకేషన్ చూడగలరు

Image Source: pexels

ఈ లొకేషన్ మీరు ఎవరితోనైనా 15 నిమిషాలు 1 గంట, 8 గంటల పాటు షేర్ చేయవచ్చు

Image Source: pexels

మీరు మధ్యలో లొకేషన్‌ను ఆపాలనుకుంటే స్టాప్ షేరింగ్ ఆప్షన్ ద్వారా షేర్ చేసిన లొకేషన్‌ను ఆపవచ్చు

Image Source: pexels

ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు ఈ లొకేషన్ అదే క్షణంలో షేర్ అవ్వడం ఆగిపోతుంది

Image Source: Pexels

అవును కానీ మీ లొకేషన్ స్క్రీన్ షాట్ తీసుకుని కూడా వేరొకరితో షేర్ చేయవచ్చు

Image Source: pexels

మీ భద్రత, విశ్వాసంతోనే మీ లైవ్ లొకేషన్ షేర్ చేయండి

Image Source: pexels