వాట్సాప్ 7 ప్రైవసీ ఫీచర్లు మీకు తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

చాట్ లాక్ తో ప్రైవేట్ చాట్స్ ను విడిగా లాక్ చేసి ఉంచవచ్చు అని నిపుణులు చెబుతున్నారు

Image Source: pexels

రెండు దశల ధృవీకరణ (2 step verification)తో వాట్సాప్ అకౌంట్ భద్రతను పెంచవచ్చు

Image Source: pexels

డిసప్పియరింగ్ మెసేజెస్ ద్వారా మెసేజ్‌లు నిర్ణీత సమయం తర్వాత అవే అదృశ్యమవుతాయి

Image Source: pexels

Silence Unknown Callers తో తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ ను సైలెన్స్ చేసే అవకాశం ఉంది

Image Source: pexels

ప్రైవసీ చెకింగ్ ద్వారా ప్రైవసీ సెట్టింగ్‌లను సులభంగా సమీక్షించవచ్చు

Image Source: pexels

Last Seenతో పాటు Online లో మీరు మీ ఆన్లైన్ స్టేటస్ ఎవరు చూడాలో ఎంచుకోవచ్చు

Image Source: pexels

ప్రొఫైల్ ఫొటో గోప్యత ద్వారా ప్రొఫైల్ ఫొటోను చూసే వ్యక్తులను కంట్రోల్ చేయవచ్చు

Image Source: pexels

ప్రైవసీ సెట్టింగ్‌ల ద్వారా మీ గురించిన సమాచారం ఎవరికి కనిపించాలో మీరు డిసైడ్ చేయవచ్చు

Image Source: pexels

ప్రైవసీ సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండటం మంచిది

Image Source: pexels

ఈ ఫీచర్ల సహాయంతో వాట్సాప్ లో మీ ప్రైవసీకి ఏ భంగం వాటిల్లకుండా మెయింటైన్ చేయవచ్చు.

Image Source: pexels